ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్ కోసం వాషింగ్టన్ ఫ్రీడం జట్టుకు మ్యాక్స్‌వెల్ స్థానంలో స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ లీగ్ జూన్ 18న ప్రారంభం కానుంది. వాషింగ్టన్ జట్టు జూన్ 20న తొలి మ్యాచ్ ఆడనుంది.
క్రీడలు
వాషింగ్టన్ సారథిగా స్టీవ్ స్మిత్
Advertisement
Advertisement
Advertisement


