మహిళల T20 WC: పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 170/6 పరుగులకు పరిమితమైంది. ప్రారంభంలోనే 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును స్మృతి మంధాన (68), హర్మన్‌ప్రీత్ (36) ఆదుకున్నారు. చివర్లో రిచా(34) దూకుడుగా ఆడింది. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్ రెండు వికెట్లు పడగొట్టింది.
క్రీడలు
BREAKING: పాక్‌పై భారత్ స్కోరు ఎంతంటే..?
Advertisement
Advertisement
Advertisement


