హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపు లంక-Aతో తలపడనున్న భారత్-A

Advertisement

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా రేపు భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. దంబుల్లా స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని Sony LIV యాప్‌లో లైవ్ చూడవచ్చు. అయితే, గాయం కారణంగా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారడం భారత్-ఏ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే.

Advertisement

Advertisement