ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 106 రన్స్‌కే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లతో చెలరేగగా, శ్రీచరణి 3, షఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ఈ నెల 17న జరిగే తదుపరి మ్యాచులో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.
క్రీడలు
పాక్‌పై భారత్ ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement


