హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే రోజు రెండు స్వర్ణాలతో తెలుగోడి రికార్డు

Advertisement

ఆర్చరీ వరల్డ్ కప్‌లో తెలుగు ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో లీ వూ సియోక్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు. అంతకుముందు అతడు మిక్స్‌డ్ డబుల్స్‌లో కుంకుమ్ మొహోద్‌తో కలిసి గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ ఘనతతో ధీరజ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Advertisement

Advertisement