హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC: పాక్‌పై టాస్ గెలిచిన భారత్

Advertisement

మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హోరాహోరి పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లండ్‌లోని ఎడ్జిబాస్టన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. గతంలో ఇరుజట్ల మధ్య జరిగిన 16 T20ల్లో భారత్ 13 మ్యాచ్‌లు గెలిచి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

Advertisement

Advertisement