హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్-A జట్టుకు భారీ షాక్..!

Advertisement

భారత్-A జ‌ట్టుకు భారీ షాక్ తగిలింది. వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అతడు రేపు శ్రీలంక-Aతో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. అయితే, అతడి గాయం తీవ్రతపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. వైభవ్ స్థానంలో నిశాంత్ సింధును తీసుకునే అవకాశం ఉంది. గాయం తీవ్రతను బట్టి తదుపరి మ్యాచ్‌ల్లో అతడు బరిలోకి దిగే అంశంపై స్పష్టత రానుంది.

Advertisement

Advertisement