హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 11 పరుగులు చేయడంతో.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి ఓపెనర్‌గా 16,000 పరుగుల మార్కును అందుకున్నాడు. 384 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన రోహిత్.. అత్యంత వేగంగా 16 వేల పరుగులు చేసిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు.
క్రీడలు
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
Advertisement
Advertisement
Advertisement


