ముంబై టీ20 లీగ్ ఫైనల్‌ల్లో ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆర్క్స్ అంధేరి బ్యాటర్ గౌరవ్ జాతర్ ఔటయ్యాక, మరఠా రాయల్స్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనిపై గౌరవ్ అభ్యంతరం వ్యక్తం చేయగా, మైదానంలోనే మరఠా ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అతడితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరు ప్లేయర్లు కూడా దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.
క్రీడలు
VIDEO: ముంబై టీ20 లీగ్ ఫైనల్లో రచ్చ
Advertisement
Advertisement
Advertisement


