ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడుతుండగా, మధ్యలో అతడి ఫోన్ మోగింది. వెంటనే అతడు ఆ ఫోన్ ఎత్తి 'అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి చేస్తా' అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
క్రీడలు
VIRAL: లైవ్‌లో నితీశ్ రెడ్డికి అమ్మ ఫోన్
Advertisement
Advertisement
Advertisement


