హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు

Advertisement

ప్రకాశం: సింగరాయకొండలో వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి జూలై 4వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తమండలి ధర్మాదాయశాఖ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్ణయించారు. బుధవారం సాయంత్రం ఏడుకి అంకురార్పణతో ప్రారంభమై 4వ తేదీ శనివారం సాయంత్రం పుష్పయాగంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు.

Advertisement

Advertisement