ఆఫ్ఘాన్‌పై తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ రనౌట్ కావడంతో నాన్ స్ట్రైకర్‌లో ఉన్న గిల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రోహిత్ రన్‌కు పిలుస్తున్నా.. గిల్ వెళ్లలేదు. దీంతో రోహిత్ రనౌటయ్యాడు. దీనిపై గిల్ స్పందిస్తూ.. రోహిత్ రనౌట్ కావడం దురదృష్టకరమని, అతడు కూడా పర్వాలేదులే అని చెప్పాడని తెలిపాడు.
క్రీడలు
రోహిత్ రనౌట్‌పై స్పందించిన గిల్
Advertisement
Advertisement
Advertisement


