హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Advertisement

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో తైపీకి చెందిన చెన్ సు యుపై 21-6, 21-9 తేడాతో సింధు విజయం సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే చెన్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో జపాన్‌కు చెందిన యమగుచితో సింధు తలపడనుంది. వీరిద్దరిలో సింధు 15-13 ఆధిక్యంలో ఉంది.

Advertisement

Advertisement