హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలో జాప్యం..?

Advertisement

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌‌తో, జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20ల్లో వైభవ్ ఎలా ఆడతాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే, అతడి అరంగేట్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి.

Advertisement

Advertisement