హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ.. అభిమానులకు గుడ్ న్యూస్

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హెల్త్ కండిషన్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. తొడ కండరాల గాయంతో ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు దూరమైన కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. దీంతో వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ నాటికి ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. ఇది కోహ్లీ అభిమానులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.

Advertisement

Advertisement