టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా మాజీ స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్, కోహ్లీల కంటే వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉందని కొనియాడాడు. అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రస్తుతం భారత-ఏ జట్టుకు ఆడుతున్న వైభవ్.. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
క్రీడలు
సచిన్, కోహ్లీల కంటే అతడే తోపు: స్టెయిన్
Advertisement
Advertisement
Advertisement


