హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Advertisement

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చాలా కాలంగా దీనిపై ఆలోచిస్తున్నానని, రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. 16 ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో కలిపి 378 మ్యాచ్‌లాడిన కేన్.. 19,346 పరుగులు, 48 సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ అతడి కెరీర్‌లో చివరి మ్యాచ్.

Advertisement

Advertisement