హైదరాబాద్: 28°C
క్రీడలు

కోడలు బౌలింగ్.. కూతురు ఫీల్డింగ్

Advertisement

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో సరదాగా గడిపాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తూ.. సచిన్ క్రికెట్ ఆడాడు. కూతురు సారా సోఫాలో కూర్చొని ఫీల్డింగ్ చేయగా, కోడలు సానియా చందోక్ బౌలింగ్ వేసింది. సచిన్ బ్యాటింగ్ చేస్తున్న ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement