హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌

Advertisement

భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. కోహ్లీ, హర్దిక్, బుమ్రా, సిరాజ్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున వన్డే ఆడిన అతి పెద్ద వయస్కుడిగా లాలా అమర్‌నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేయనున్నాడు.

Advertisement

Advertisement