ప్రఖ్యాత షూటర్, కోచ్ జస్పాల్ రాణా (49) మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఆయన మరణం భారత క్రీడా రంగానికి తీరని లోటు. షూటింగ్‌లో దేశానికి ఎంతో కీర్తి తెచ్చిన ఆయన, యువ అథ్లెట్లను తీర్చిదిద్దడంలో ఎనలేని నిబద్ధత చూపారు' అని మోదీ ‘ఎక్స్’ వేదికగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్రీడలు
షూటింగ్ లెజెండ్ మృతిపై ప్రధాని సంతాపం
Advertisement
Advertisement
Advertisement


