హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక అధికారుల నియామకం

Advertisement

MBNR: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలలో అమలవుతున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నతాధికారులను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ ఉత్తర్వులు జారీచేశారు. MBNR, NRPT జిల్లాలకు కృష్ణన్, NGKL, WNP, GDL జిల్లాలకు శేషుకుమార్‌లకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Advertisement