హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ

Advertisement

ATP: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు. దేశం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement