హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమ్మంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన..!

Advertisement

KMM: ఖమ్మం అర్బన్ మండలం ఇంటెగ్రేటెడ్ మార్కెట్‌లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం వారికి జనపనార, కంపోస్టబుల్ సంచులను అధికారులు పంపిణీ చేశారు.

Advertisement

Advertisement