SRD: సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన మూగ చిత్ర కళాకారులు గూడూరి ఆగమప్ప హైదరాబాద్‌లో DGP సివి ఆనంద్‌ను ఇవాళ కలిశారు. తను పెన్సిల్‌తో గీసిన DGP ముఖచిత్రం డ్రాయింగ్ ఫ్రేమ్‌ను మర్యాదపూర్వకంగా అందజేశారు. మాటలు రాని మూగ కళాకారుడి ప్రతిభను డీజీపీ మెచ్చుకున్నారు. ఇలాంటి కళాకృతి, సమాజానికి, ప్రజా సేవకు అంకితం కావాలని, మరిన్ని విజయాలు సాధించాలన్నారు
వార్తలు
డీజీపీకి డ్రాయింగ్ ఫ్రేమ్ అందజేసిన మూగ కళాకారుడు
Advertisement
Advertisement
Advertisement


