యువతలో అధిక రక్తపోటు (బీపీ) కేసులు పెరుగుతున్నాయి. రక్తపోటు తరచుగా 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే హైబీపీగా గుర్తిస్తారు. ప్రారంభంలో లక్షణాలు లేకపోయినా.. ఆ తర్వాత తలనొప్పి, తలతిరగడం, అలసట, శ్వాస ఆడకపోవడం వంటివి కనిపిస్తాయి. దీన్ని సకాలంలో గుర్తించకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని, యువత శ్రద్ధ వహించాలని నిపుణులు చెప్తున్నారు.
ఆరోగ్యం
యువతలో పెరుగుతున్న బీపీ కేసులు


