హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ALERT: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..?

Advertisement

మనలో చాలామందికి ఫోనే జీవితం అయిపోయింది. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కంటి చూపు మందగించడం, నిద్రలేమి, మానసిక ఆందోళన వంటి సమస్యలు వస్తాయంటున్నారు. SMలో రీల్స్ చూస్తూ అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నాం. అందుకే, ఉదయం లేచిన మొదటి అరగంట ఫోన్‌కు దూరంగా ఉండి, ప్రశాంతంగా రోజును ప్రారంభించడం చాలా మంచిది.

Advertisement

Advertisement