హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సిద్ధాసనం వల్ల కలిగే ఉపయోగాలు

Advertisement

సిద్ధాసనం అనేది యోగాలో ప్రాణాయామం మరియు ధ్యానం కోసం అత్యుత్తమమైన కూర్చునే భంగిమ. ఇది మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏకాగ్రత సులువుగా కుదురుతుంది. వెన్నెముక నిటారుగా ఉండటం వల్ల నాడీవ్యవస్థ ఉత్తేజితమై, నాడీ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఎక్కువసేపు అలసట లేకుండా నిటారుగా కూర్చోవడానికి ఇది శరీరానికి అలవాటు చేస్తుంది.

Advertisement

Advertisement