ELR: దుబాయిలో టాక్సీ డ్రైవర్ ఉద్యోగ అవకాశాల కొరకు 2 సంవత్సరాల కాల పరిమితితో దరఖాస్తు ఆహ్వానిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ విద్య అర్హత పొందిన 25-45 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
వార్తలు
దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు
Advertisement
Advertisement
Advertisement


