హైదరాబాద్: 28°C
వార్తలు

మండలానికి చేరుకున్న రాత పుస్తకాలు

Advertisement

KRNL: సర్వశిక్షా అభియాన్ నుంచి సి.బెళగల్ ఉన్నత పాఠశాలకు ఇవాళ రాత పుస్తకాలు చేరాయి. 502 బాక్సులతో కూడిన లారీ కర్నూలు నుంచి పాఠశాలకు చేరుకుంది. ఎంఈవో-2 ఆదమ్ బాషా వాటిని ఉన్నత పాఠశాలకు తరలించి భద్రపరిచారు. అంతకు ముందు 6 నుంచి 10 తరగతులకు చెందిన రెండో విడత పాఠ్యపుస్తకాలు 50,000 అందినట్లు తెలిపారు. పాఠశాల తెరిచిన వెంటనే ఆయా పాఠశాలల పంపిణీ చేస్తామన్నారు.

Advertisement

Advertisement