హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు చౌడేపల్లెలో ఉచిత కంటి వైద్య శిబిరం

Advertisement

అన్నమయ్య: చౌడేపల్లె సంతగేటు వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. శిబిరంలో శస్త్రచికిత్సకు ఎంపికైన రోగులను అదే రోజు మధ్యాహ్నం తిరుపతి అరవింద్ ఆసుపత్రికి ఉచితంగా తరలించి చికిత్స అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement