హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 11: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం ఏకాదశి: సా.6-10 తదుపరి ద్వాదశి; అశ్విని: తె.3-08 తదుపరి భరణి; వర్జ్యం: రా.11-17 నుంచి 12-49 వరకు; అమృత ఘడియలు: రా.8-13 నుంచి 9-45 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-48 నుంచి 10-40 వరకు; మ.3-01 నుంచి 3-53 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు; సూర్యోదయం: ఉ.5.28;  సూర్యాస్తమయం: సా.6.30; సర్వ ఏకాదశి.