హైదరాబాద్: 28°C
వార్తలు

నీతి ఆయోగ్ సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు

Advertisement

AP: రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఉన్నత స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన ఏపీ అభివృద్ధి, నిధులపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు.

Advertisement

Advertisement