MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇవాళ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గం.లకు పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయంలో రెస్క్యూ టీం నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, మధ్యాహ్నం 3 గం.లకి. కన్నాల గ్రామంలో నియోజకవర్గ BLAల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు
వార్తలు
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


