ATP: నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో అటవీ శాఖ అధికారులు మల్లికార్జున, వెంకటరమణ పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొహరం పండుగ అగ్నిగుండాల కోసం పచ్చని చెట్లు నరకకుండా, కేవలం ఎండిన కంపచెట్లను మాత్రమే వినియోగించాలని గ్రామ ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వార్తలు
ఎండిన చెట్లతోనే మొహర్రం వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


