కడప: రుతుపవనాల ఆగమనంతో పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. జిల్లాలో అత్యధికంగా కడపలో 32.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒంటిమిట్టలో 18.2 మి.మీ, లింగాల, దువ్వూరులో 5.2 మి.మీ, సీకేదిన్నెలో 4.6 మి.మీ, ముద్దనూరులో 2.4 మి.మీ, బద్వేల్‌లో 1.2 మి.మీ, గోపవరంలో 0.6 మి.మీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వాతావరణం చల్లబడగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పలు మండలాల్లో వర్షాలు.. రైతుల ఆనందం..!
Advertisement
Advertisement
Advertisement


