WNP: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జూన్ చివరి నాటికి పాఠశాలల్లో మంజూరైన అన్ని మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


