కోనసీమ: అమలాపురం మండలం బట్నపల్లిలో నిబంధనలు పాటించకుండా మట్టి రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్‌లపై కేసులు నమోదు చేసి రూ. 36,800 అపరాధ రుసుము విధించినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్, మట్టిపై టార్పాలిన్ కప్పకపోవడం, లైసెన్సులు, ఫిట్నెస్ లేకపోవడం వంటి ఉల్లంఘనలపై ఈ కేసు నమోదు చేశామన్నారు.
వార్తలు
'8 మట్టి ట్రాక్టర్‌లపై కేసు నమోదు'
Advertisement
Advertisement
Advertisement


