నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలోని టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ వెనుక భాగంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయి. దీంతో పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
వార్తలు
ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలు
Advertisement
Advertisement
Advertisement


