KRNL: కర్నూలు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా బుధవారం విజయవాడ జలమండలి కార్యాలయంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని పలు సూచనలు చేశారు.
వార్తలు
జిల్లా అభివృద్ధిపై మంత్రి నిమ్మల కీలక సమావేశం
Advertisement
Advertisement
Advertisement


