ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు పంపిణీలో పారదర్శకతకు ఏపీ ఎయిమ్స్ 2.0ని ప్రవేశపెట్టిందని మర్రిపూడి మండల వ్యవసాయాధికారి వెంకటేష్ బుధవారం అన్నారు. ఇక నుంచి యూరియా డీఏపీ అమ్మకాలను "ఏపీ ఎయిమ్స్2.0" ద్వారానే నమోదు చేయాలని మండలంలోని ఎరువుల షాపు యజమానులకు సూచించారు. పంటల అంచనా డిమాండ్ ఆధారంగా ఎరువులను ముందస్తుగా నిల్వలను ఉంచాలని డీలర్లకు వెంకటేష్ సూచించారు.
వార్తలు
'ఎరువుల పంపిణీలో పారదర్శకంగా ఉండాలి'
Advertisement
Advertisement
Advertisement


