కోనసీమ: రాష్ట్ర అభివృద్ధిని చూసి టీడీపీ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంత్రి, ఏఎంసీ ఛైర్మన్ రిశ్వంత్ రాయ్ సమక్షంలో రామచంద్రపురం మండలం గుబ్బల వారి పేటకు చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం టీడీపీలో చేరారు. మంత్రి పార్టీ కండువాలు కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వార్తలు
మంత్రి సమక్షంలో 60 మంది టీడీపీలో చేరికలు
Advertisement
Advertisement
Advertisement


