KRNL: సి.బెళగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బి.మునెప్ప అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాణెమ్మ తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు అభివృద్ధి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.
వార్తలు
నేడు సి.బెళగల్ మండల సర్వసభ్య సమావేశం
Advertisement
Advertisement
Advertisement


