హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 10: బుధవారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం దశమి: రా. 7-47 తదుపరి ఏకాదశి; రేవతి: తె. 4-06 తదుపరి అశ్విని; వర్జ్యం: సా. 4-25 నుంచి 5-58 వరకు; అమృత ఘడియలు: రా. 1-46 నుంచి 3-19 వరకు; దుర్ముహూర్తం: ఉ. 11-32 నుంచి 12-24 వరకు; రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.5.28; సూర్యాస్తమయం: సా.6.29.

Advertisement

Advertisement