హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం

Advertisement

అయోధ్య రామ మందిర విరాళాలు, కానుకల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విచారణ జరిపి అసలు నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Advertisement