AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
వార్తలు
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
Advertisement
Advertisement
Advertisement


