చండీగఢ్‌లోని ఒక మెడికల్ షాపులోకి ముఖాలకు మాస్క్‌లు ధరించి చొరబడిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 13 రౌండ్లు జరిపిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షాప్ క్యాషియర్ ప్రాణాలు కోల్పోయాడు. పాత గొడవలు కారణంగానే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
క్రైమ్
మెడికల్ షాపులో దుండగుల కాల్పులు
Advertisement
Advertisement
Advertisement


