హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా గంజాయి సీజ్.. ఐదుగురి అరెస్ట్

Advertisement

TG: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రూ. కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో ఈ ముఠా గంజాయి సేకరిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు డ్రై గంజాయిని మహారాష్ట్ర వైపు రవాణా చేస్తున్నారని తెలిపారు.

Advertisement

Advertisement