హైదరాబాద్: 28°C
వార్తలు

రిటైర్డ్ ఉద్యోగి మృతి బాధాకరం: ఎమ్మెల్యే

NLG: రిటైర్డ్ విద్యుత్ శాఖ ఏడీఈ ఎండీ మహబూబ్ ఆలీ మృతి బాధాకరమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేసి ప్రజలకు సేవలందించిన ఎండీ మహబూబ్ అలీ ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. దేవరకొండలోని డిండి రోడ్డు తాహెరా గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.