ఫిఫా వరల్డ్ కప్-2026 రేపటి నుంచి జులై 19 వరకు జరగనుంది. USA, మెక్సికో, కెనడాలోని 16 వేదికల్లో 104 మ్యాచులు జరగనున్నాయి. పాల్గొనే జట్ల సంఖ్య గతంలో 32 ఉండగా ఈసారి 48కి పెంచారు. వీటిని 12 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ మెక్సికోలో, ఫైనల్ న్యూయార్క్‌లో జరగనుంది. ఈసారి స్పెయిన్, ఫ్రాన్స్, ENG ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీకి భారత్ అర్హత సాధించలేదు.
క్రీడలు
ప్రపంచ 'ఫుట్‌బాల్' టోర్నీ.. బరిలో 48 జట్లు


