హైదరాబాద్: 28°C
క్రీడలు

Asian Games 2026: పాక్‌ జట్టు ప్రకటన

ఆసియా క్రీడలు-2026 టోర్నికోసం PCB తమ జట్టును ప్రకటించింది. సల్మాన్ ఆఘాను తప్పించి, అతని స్థానంలో ఫర్హాన్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది. జట్టు: సాహిబ్‌జాదా ఫర్హాన్ (C), అబ్దుల్ సమద్ (VC), అబ్రార్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (WK), సుఫీయాన్ ముకీమ్‌.